Uppena Success Meet : Director Buchi Babu Speech | Ram Charan | Vaishnav Tej

2021-02-18 4,747

Uppena movie unit organised success meet at rajamoundry. In this event, Ram Charan made speech at Uppena Movie Blockbuster Celebrations. And Also Director Buchi Babu Speech Here
#UppenaSuccessMeet
#RamCharan
#UppenaMovieBlockbusterCelebrations
#VijaySethupathi
#VaishnavTej
#KrithiShetty
#RamCharanSpeechatUppenaSuccessMeet
#NeeKannuNeeliSamudramsong
#BuchiBabuSana
#PawanKalyan
#MegastarChiranjeevi
#Uppenacollections

ఉప్పెన చిత్రం రిలీజై ప్రేక్షకుల నీరాజనాలు అందుకొంటున్నది. విడుదలైన అన్ని చోట్ల భారీగా కలెక్షన్లను వసూలు చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ రాజమండ్రిలో బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ జరిపారు. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తోపాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నేటితరం దర్శకుల ఆలోచన ఆడియెన్స్ ఊహాలకందని రేంజ్ లో ఉంటోంది. కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా ప్రేమ కథలను కూడా చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. ఆ ఫార్మాట్ లో వచ్చినదే ఉప్పెన సినిమా. దర్శకుడు బుచ్చిబాబు న్యూ డైరెక్టర్ అయినప్పటికీ సెన్సిటివ్ స్టోరీని వెండితెరపై చాలా ఎమోషనల్ గా చూపించాడు